చెన్నైకి బస్సు ప్రారంభం….

0
733

చెన్నైకు ఏసీ గరుడ బస్‌ను మంత్రి పేర్ని నాని ఆదివారం రాత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రజలు ఆదరించాలన్నారు. మచిలీపట్నం నుంచి సచివాలయం, హైకోర్ట్డులకు ఎక్స్‌పెస్‌ బస్‌ సర్వీలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. త్వరలో బెంగళూరుకు బస్సు సర్వీసు నడుపుతామన్నారు.నూతనంగా ప్రవేశ పెట్టిన విశాఖపట్నం సర్వీసుకు మంచి ఆదరణ లభించిందన్నారు. మచిలీపట్నం నుంచి లోసరి మీదుగా నర్సాపరానికి బస్‌ నడిపే ఆలోచన ఉందన్నారు. కొద్దిపాటి వర్గానికి ముంపునకుగురయ్యే మచిలీపట్నం డిపోను అభివృద్ది చేస్తామన్నారు.

Leave a Reply