చిల్లర నాణాల పంపిణి

0
654

ఆంధ్రాబ్యాంక్‌ పట్టాభిరోడ్‌ బ్రాంచ్‌లో గురువారం ఖాతాదారులకు చిల్లర నాణేలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రాబ్యాంక్‌ అమరావతి సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ కవీ .నాంచారయ్య, విజయవాడ జోనల్‌ మేనేజర్‌ ఎంవీ. స్వామి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖాతాదారులు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలను తీసుకున్నారు.

Leave a Reply