ఘనంగా భారత 71వ గణతంత్ర దినోత్సవం…

0
741

మచిలీపట్నంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా భారత్ 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు …ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ ఎ .ఎండి. ఇంతియాజ్…జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ …ఆర్మడ్ రిజర్వు పోలీసు ఉత్సవ కవాతు…గౌరవ వందనాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ …జిల్లాపై సమగ్ర నివేదికను అందించిన కలెక్టర్ …స్వతంత్ర సమర యోధులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ …విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి…అందరిని ఆకుట్టుకున్న ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన …అనంతరం జిల్లాలోని అధికారులకు అవార్డులు అందచేత …భారత దేశ రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజు భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు.1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం పరిగణిస్తారు …భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు…

గణతంత్ర దినోత్సవ0 జనవరి 26 నే జరపటానికి చారిత్రాత్మకమైన కారణం ఉంది.1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ప్రకటించుకుంది…అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు….నగరంలో పలు పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.


Leave a Reply