ఘనంగా ఘంటసాల జయంతి కార్యక్రమం….

0
842

స్థానిక మునిసిపల్ పార్కులో ఆదివారం రాత్రి ఘంటసాల జయంతి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో పలువురు ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సరస్వతి కల సమితి అధ్యక్షులు ఆడిటర్ శేషాచార్యులు,న్యాయవాది లంకిశెట్టి బాలాజీ,మహ్మద్ సులేమాన్,యక్కల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాయకులూ ఉమర్,శ్రీకాంత్,చందాన,ఎల్.పి రాజులు పడిన ఘంటసాల గీతాలు అందరిని వీనుల విందు చేసారు.ఈ సంగీత విభారికి కి బోర్డుపై రవి,తబలాపై శంకర్ సహకరించారు.

Leave a Reply