క్రికెట్ విజేత రాజేంద్ర సీసీ జట్టు…

0
741

మచిలీపట్టణం క్రికెట్ అసోసియేషన్ పూసర్వే విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచులు ఆదివారం ముగిసాయి.ఫైనల్ లో రాజేంద్ర సీసీ,పవర్ సీసీ జాలు తలపడ్డాయి.పవర్ సీసీ జట్టు మొదటగా బాటింగ్ చేసి 105 పరుగుల లక్ష్యాన్ని రాజేంద్ర సీసీ జట్టుకి ఇవ్వగా రాజేంద్ర సీసీ జట్టు ౭ వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సాధించింది.విజయం సాధించిన సభ్యులకు రాంబాబు బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంల పల్గూరు ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply