కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భూకంప కలకలం…

0
712

జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు సంభవించిన భూప్రకంపనలు
అలజడి సృష్టించాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత పలుచోట్ల
భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెద్దగా శబ్దాలు రావడంతో గాఢ
నిద్రలో ఉన్నవారు ఉలిక్కిపడి లేచి భయంతో రోడ్లపైకి చేరారు.ఈ ప్రకంపనల వల్ల ఏ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Leave a Reply