కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణి..

0
755

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈరోజు మన కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ *మద్దుల శేఖర్* గారి ప్రోత్సాహంతో మంచి నీటి కాలువ పక్కన ఉన్న ఎస్సీ కాలనీ నందు మరియు పట్టణంలో పలుచోట్ల SI *గౌతమ్ కుమార్* గారు *mk.రాజు* గారి చేతుల మీదగా గా ఆహార పొట్లాలు పంచడం జరిగినది.

ఆ సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఇలా సహాయం చేసే స్వచ్ఛంద సంస్థలు ఇకపై నిత్యావసర సరుకుల మీద కూడా దృష్టి పెట్టాలని అని కోరారు.

Participates: Setty phani,raj Bellamkonda Baji, chandra babu, venkannababu.

ఇట్లు
కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్
90 30 108 108
990 87 88 987

Leave a Reply