కార్తీక పౌర్ణమి శోభ….

0
586

కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని వీధులను విద్యుత్‌ దీపాలతో అంగ రంగ వైభవంగా అలంకరించారు. డివైడర్లపై నిలువెత్తు విద్యుత్‌ దీపాలతో అలంకరణ చేశారు. పాండురంగ స్వామి ఆలయం వద్గ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డి ఎస్ పి మహబూబ్‌ బాషా ఆధ్వర్యంలో వివిధ స్టేషన్ల సీఐలు, ఎస్సైలను బందోబస్తుకు నియమించారు. శనివారం చిలకలపూడి పాండురంగ స్వామి ఆలయం వద్ద లైటింగ్‌, శానిటేషన్‌లపై కమిషనర్‌ శివరామకృష్ణ, ఎలక్ట్రికల్‌ డీఈ సాయిప్రసాద్‌లతో మంత్రి పేర్ని నాని సమీక్షించారు.

Leave a Reply