కళల పోటీల్లో బాలాజీ విద్యార్థుల ప్రతిభ…

0
725

ముంబయి ప్రతినిధులు ఇటీవల నిర్వహించిన జాతీయస్తాయి కళల పోటీల్లో నగరానికి చెందిన శ్రీబాలాజీ విద్యాలయం విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు.రంగులద్దే పోటీల్లో బేసికంఠేశ్వరరావు(4వ తరగతి) జాతీయస్థాయిలో తృతీయ స్థానం సాధించగా,చేతిరాత పోటీల్లో ఎం.సాయిలక్ష్మీ(6వ తరగతి) ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరితోపాటు పలువురు విద్యార్థులు ఆయావిభాగాల్లో పతకాలు, ప్రత్యేక బహుమతులు, ట్రోఫీలను గెలుచుకున్నారు. విజేతలతోపాటు వీరికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయురాలు శైలజను బుధవారం పాఠశాలలో ప్రిన్సిపల్‌ కొమరగిరి చంద్రశేఖర్‌, ప్రధానోపాధ్యాయురాలు హిమబిందు తదితరులు అభినందించారు.

Leave a Reply