కరోనా నివారణకు హైపో క్లోరైడ్ పిచికారి..

0
882

విజయవాడ నగరంలో కరోనా నివారణకు ప్రత్యేక ద్రావణం పిచికారి.డ్రోన్ సహాయం తో పలుప్రాంతాల్లో పిచికారి.సోడియం హైపో క్లోరైడ్ పిచికారి చేస్తున్న అధికారులు.కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వ్యక్తుల ఇంటి ప్రాంతాల్లో పిచికారి

ప్రభుత్వ ఆసుపత్రులు, ఇసొలేషన్ కేంద్రాలు ఉన్నా ప్రాంతాల్లో పిచికారి

Leave a Reply