ఐదు రోడ్ల సెంటర్‌లో ప్రమాదకరస్థితిలో ఉన్న విద్యుత్‌ స్తంభం

0
646

ఐదురోడ్ల సెంటర్‌లో ఒక విద్యుత్‌స్తంభాన్ని వాహనం ఢీకొనడంతో స్తంభంఅడుగుభాగం ధ్వంసమైంది. ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని స్తానికులుభయభ్రాంతులయ్యారు. దీంతో స్థానికులుఈ నమనస్యను విద్యుత్‌ శాఖ డీఈపార్థసారథి దృష్టికి తీసుకువెళ్లారు.నూతన స్తంభం ఏర్పాటు చేసేందుకుచర్యలు తీసుకుంటానన్నారు. ప్రస్తుతానికిసపోర్టర్స్‌ తీసుకొచ్చి విద్యుత్‌స్తంభంకూలిపోకుండా చర్యలు చేపట్టారు.

Leave a Reply