ఏసిబి వలలో బందరు కెడిసిసి బ్యాంకు ఉద్యోగి

0
698

బందరులో కెడీసీసీ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఎన్‌.రంగ బాబు ప్రింటింగ్‌ నిమిత్తం లంచం అడిగి రెడ్‌ హండెడ్‌గా ఎసిబి అధికారులకు దొరికారు. 2020 ఏడాది క క్యాలెండర్లు,డైరీల ముద్రణ నిమిత్తం లంచం అడిగాడని లక్ష్మినాంచారయ్య ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి నాంచారయ్య వద్ద రూ. 1 లక్ష నుండి లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌ గా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

Leave a Reply