ఏపీలో స్విగ్గీ ద్వారా కూరగాయల డోర్ డెలివరీ

0
860

ఏపీలో స్విగ్గీ ద్వారా కూరగాయలను డోర్ డెలివరీ చేయనున్నట్లుగా స్విగ్గీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఏపీ మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామనీ పేర్కొన్న స్విగ్గీ ఈ సేవలతో రాష్ట్రంలో ప్రజలు ఇళ్లనుండి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోతుందని.. ఇలాంటి సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నామని స్విగ్గీ తెలిపింది.##Swiggy #

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here