ఎవరికైనా దొరికితే ఆ నెంబర్ కు కాల్ చేయండి.

0
781

మచిలీపట్నం, వలందుపాలెంకు చెందిన కరీముల్లా ఉదయం ఇంటి నుండి బంగారం నెక్లెస్, గాజులు తాకట్టు పెట్టె నిమిత్తం తీసుకెళుతుండగా మార్గమధ్యలో (జిల్లా కోర్ట్ సెంటర్ ) వద్ద జారీ పడిపోయాయి. బట్టలు షాప్ కవర్ లో బంగారపు తీసుకెళ్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో సతమత మౌతున్న కరీముల్లాకు ఈ సంఘటన మరింత కుంగదీసింది. మనసున్న మారాజులకెవరికైనా ఈ బంగారం వస్తువులు దొరికి ఉంటే దయ చేసి తనకు అందించవలసిందిగా కరీముల్లా అభిర్దిస్తున్నాడు. పోలీసులకు కూడా సమాచారం అందించాడు. సెల్ నెంబర్ ;7396472712.

Leave a Reply