ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం….

0
678

స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన విద్యా సదస్సులో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు దక్కించుకున్న ఉషను ఎమ్మెల్సీ లక్ష్మణరావు సత్కరించారు.

Leave a Reply