ఉచితంగా టెలిమెడిసిన్‌ సౌకర్యం ఆంధ్రా హాస్పిటల్‌ చొరవ…

0
724


ఆరోగ్య నమస్యలతో బాధపడుతున్న వారు ఫోన్‌ లోనే సంబంధిత వైద్య నిపుణులతో నేరుగా
మాట్లాడి వారి సలహాలు తీసుకుని ఉపశమనం పొందే ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రా హాస్పిటల్స్‌
ఎండీ డాక్టర్‌ పి.విరమణ మూర్తి గురువారం మీడియాకు తెలిపారు. తమ ఆనుపత్రిలో 24 గం
టలూ అందుబాటులో ఉండేలా 08066 2571122/2576757 నెంబర్లతో టెలీ మెడిసిన్‌ సెంటరును ఏర్పాటు చేశామన్నారు. ఫోన్‌ చేసి నిపుణులైన వైద్యుల నుంచి ఉచితం గానే నలహాలు పొందవచ్చన్నారు. జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పేల్లల వైద్యం, శ్వాసకోశ, మెదడు, గుండె, మూత్ర
పిండాలు, జీర్ణకోశ తదితర వైద్యనిపుణులు 24 గంటలూ అందుబాటులో ఉంటార న్నారు. నగరం
లోని రమేష్‌ హాస్పిటల్‌, మరికొన్ని ,పైవేటు ఆస్పత్రులు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.


Leave a Reply