ఇంతవరకు వచ్చిన విద్యార్థులను అనుమతించాలని AP సర్కారు నిర్ణయం..

0
753

ఆంధ్రా తెలంగాణ సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను రాష్ట్రంలోకి అనుమతించాలని జగనన్న నిర్ణయం. కానీ ఇక మీదట తెలంగాణ నుండి ఆంధ్రాలోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పస్టికరణ. హైద్రాబాద్ లో హాస్టల్స్ యధా విధిగా కొనసాగేటట్టు చూడాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి.
కనుక దయచేసి ప్రజలు సహకరించగలరు. ఎక్కడి వారు అక్కడే ఇంట్లోనే ఉండండి. ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి, మనం ఇబ్బంది పడొద్దు. ఇప్పుడు ప్రత్యేక అనుమతితో తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చిన వారు మీ వివరాలను వాలంటీర్లకు తప్పక తెలియజేయగలరు.

Leave a Reply