అవయవదానంపై అవగాహన సదస్సు Source:HelpingSpot Organisation

0
757

రేపు అనగా జనవరి 4వ తేదీన ఉదయం 10.30AM
స్థానిక ఎస్విహెచ్ ఇంజినీరింగ్_కళాశాల నందు అవయవదానం పైన వైద్యుల సహకారంతో సదస్సు నిర్వహించటం జరుగుతుంది.గత 5 సంవత్సరాల నుండి 400+ సేవా కార్యక్రమాలు చేసి మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలలో తనదైన శైలిలో వేగంగా ముందుకు వెళ్తున్న హెల్పింగ్ స్పాట్ స్వచ్చంధ సంస్థ 5 వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోనే అతిపెద్ద ఆర్గాన్డోనేషన్సంస్థ అయినటువంటి మోహన్_ఫౌండేషన్ వైద్యుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నాము.

సదస్సు పిమ్మట అవయవ దాతలు అవుదాం అనుకునే వాళ్ళు పెరు నమోదు చేసుకుని డోనర్ కార్డు తీసుకోవచ్చు.
Helpingspot Organization
8886686000

Leave a Reply