అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్..!

0
785

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గుడ్‌న్యూస్‌. హెచ్‌-1బీ వీసాదారుల లైఫ్‌ పార్టనర్స్‌కు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్‌ సర్కార్‌కు అక్కడి కోర్టు షాక్‌ ఇచ్చింది. ట్రంప్ సర్కార్‌ ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది న్యాయస్థానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here