అమర్ రహే హాజిహుస్సేన్ అమర్ రహే…

0
718


దేశం కోసం ప్రాణాలు అర్పించిన హాజీ హుస్సేన్ భౌతిక కాయం 3 స్తంభాల సెంటర్ నుండి జన నీరాజనాల మధ్య హాజి హుస్సేన్ అమర్ రహే అంటూ జలాల్ పేట స్వగృహానికి అధికార ,అనధికార దేశభక్తుల నినాదాలతో వారి భౌతిక కాయం అధికార లాంఛనాలతో స్వగృహానికి చేరుస్తున్న అధికారులు,రాజకీయ నాయకులు,దేశభక్తులు.ఊరేగింపు అనంతరం సైనిక లాంఛనాల నడుమ ముస్లిం స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Leave a Reply