అన్నమయ్య కీర్తనలు గాత్ర కచేరి….

0
817

తిరుమల తిరుపతి దేవస్తానం ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నిక గొడుగు పేట వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ధనుర్మాసవాల సందర్భంగా మంగళవారం సుప్రసిద్ధ గాయకులు చలపతి, మధుర గాయని జొన్నలగడ్డ మాధవి అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. వినరో భాగ్యము విష్ణుకథ, అదిగో అల్లదిగో శ్రీహరివానము, అల్లదిగో వైకుంఠం వంటి అన్నమయ్య కీర్తనలను మృదు మధురంగా గానం చేశారు. కచేరీకి వయోలిన్‌పై ధూళిపాళ శ్రీనివాసశాస్త్రి, తబలాపై డి.నుబహ్మణ్యం సహకరించారు. వేమూరి పూర్ణచంద్రరావు, ఉడత్తు శ్రీనివాసరావు, అర్చకులు లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply