అన్నదానాలకు జిల్లాకు కోటిరూపాయలు ప్రకటించిన TTD..

0
518

కరోనా ప్రభావంతో 13 జిల్లాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తితిదే.. జిల్లాకు కోటి రూపాయలను ప్రకటించింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం 20వ తేదీ నుంచి లాక్​డౌన్‌లో సడలింపు ఇవ్వడంతో… ఆర్థిక సాయం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుమలలో పలు పనులను పూర్తిచేసేందుకు ప్రణాలిక రూపొందిస్తున్నామన్నారు.

Leave a Reply