అంతర్ విశ్వవిద్యాలయ సాంస్కృతిక పోటీలు …

0
702

కృష్ణావిశ్వవిద్యాలయ అంతర్ విశ్వవిద్యాలయ సాంస్కృతిక పోటీలు సోమవారం ఆంధ్ర జాతీయ కళాశాల ఆడిటోరియంలో ప్రారంభించారు.నాటిక,నృత్య పోటీలు నిర్వహించారు.రిజిస్టర్ కే.కృష్ణారెడ్డి,నిర్వాహకులు సి ఎం వినయ్ కుమార్ తో పాటు విశ్వవిద్యాలయ అధ్యాపకులు కూడా పాల్గొన్నారు.తొలుత తుమ్మలచర్ల రాజేశ్వరి కూచిపూడి నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.విజయవాడ పిబి సిధార్థ విద్యార్థులు ప్రదర్శించిన సూర్య చంద్రుల నాటిక,జానపద నృత్య ప్రదర్శన అలరించాయి.మహిళలపై జరుగుతున్న వేధింపులను ఇతివృత్తంగా చేసుకుని ప్రదర్శించిన ఏకాంకిక ప్రదర్శన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.

Leave a Reply