రైళ్ల రాకపోకలతో దేశం లోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌ విజయవాడలో సందడి నెలకొంది…

0
269

  గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు 648 మంది ప్రయాణికులు వెళ్లారు.

తొలిరోజు(సోమవారం) విజయవాడ మీదుగా 6 రైళ్లు నడిచాయి.

అలాగే, తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తొలి రైలు సాయంత్రం 4.25 గంటలకు బయ లుదేరింది. 

ప్రయాణికులను టికెట్ల తనిఖీ, శానిటైజేషన్‌, థర్మల్‌ స్కానింగ్‌, ఆరోగ్య సేతు యాప్‌ పరిశీలన అనంతరం లోనికి పంపారు. 

Leave a Reply