ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు…

0
442

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు

మేళతాళాలతో మంగళవాయిద్యాలతో శాకంబరీ ఉత్సవాలు

వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి అలంకరణ

మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం

రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన అధికారులు

అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు

Leave a Reply