ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సర్వీసు నుంచి రిటైర్‌ అవుతున్నారు

0
456

ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సర్వీసు నుంచి గురువారం రిటైర్‌ అవుతున్నారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం 1983 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి.

సీఎస్‌గా ఉన్న ఆయనను అకస్మాత్తుగా హెచ్‌ ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ జీఏడీ పొలిటికల్‌ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఎల్వీ ఆ రోజు నుంచి సచివాలయానికి రాలేదు.

ప్రభుత్వం కేటాయించిన పోస్టులో చేరకుండానే రిటైర్‌ కానున్నారు.

Leave a Reply