దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనలు…

0
384

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు..

కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ ప్రభుత్వం

అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో షాపులు, ఇతర కార్యకలాపాలకు 2 కమిటీలు

ఇండస్ట్రీస్‌కు సంబంధించి కమిటీ ఏర్పాటు

వ్యవసాయ, అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధికి..
9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు

ప్రజా రవాణాకు ముగ్గురు సభ్యులతో కమిటీ

ప్రభుత్వ రంగ నిర్మాణాలకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కమిటీ

ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు కమిటీ

ఆయా శాఖల ప్రత్యెక ప్రధాన కార్యదర్సులు, కార్యదర్సులు, కమిషనర్లు, డైరెక్టర్లతో కమిటీలు ఏర్పాటు

రేపు మ.3గంటల లోగా బ్లూ ప్రింట్స్ ఇవ్వాలని ఆదేశం

Leave a Reply