కోవిడ్-19 లక్షణాలు ఉన్న గర్భిణీలకు ఐసిఎంఆర్ మార్గదర్శకాలు..

0
278

కోవిడ్-19 వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

ఈ వైరస్ పిల్లలు, పెద్దలు, వృద్ధులు అన్న తేడా లేకుండా అందరికీ వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరీ ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్) సూచించింది.

ఒకవేళ గర్భిణీలకు కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్టయితే ఎటువంటి చికిత్స విధానాలు అవలంభించాలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇంట్లో ఉందాం.. జాగ్రత్తలు తీసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం…


స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19

Leave a Reply