ICEU సభ్యులు ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయల చెక్కు అందజేత…

0
270

ఈరోజు స్టానిక జీవితబీమా కార్యాలయంలో కరోనా నివారణ కోసం ఉద్యోగుల నుండి సేకరించిన లక్ష రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి సహాయనిధి కి ఉద్యోగ సంఘ నాయకులు మంత్రి కి అందజేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ICEU సభ్యులు లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తొ పాటు ఇటువంటి యూనియన్ లు కూడా ప్రజలకు సేవలు అందించినప్పుడే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొగలమన్నారు. ICEU సభ్యులు చేసే ఈ సహాయాన్ని బందరు ప్రజానీకం తప్పక గుర్తుంచుకుంటామన్నారు. ఈ కార్యక్రమం లో ICEU అధ్యక్షుడు జే.సుధాకర్, ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్, నాయకులు యల్ రాజశేఖర్, ఎస్వి.రత్నారావు, బి హెచ్ మాధుర్, స్వామినాధ్ , నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply