స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్ – AP

0
187

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో 1-10 తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వం 7 రకాల వస్తువులను ఫ్రీగా పంపిణీ చేయనుంది. దీని ద్వారా మొత్తం 39.70 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. జగనన్న విద్యా కానుక కింద 3 జతల దుస్తుల వస్త్రం, బెల్ట్, జత షూ, 2 జతల సాక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్ అందిస్తారు.

బస్సు ప్రయాణం ఉచితం. వేరే వాహనాల్లో వచ్చే వారికి అయ్యే ఛార్జీని సైతం సర్కారే భరిస్తుంది.

Leave a Reply