మత్సకార భరోసా పథకం కింద జాలర్లకు రూ.10వేలు

0
304

 వైఎస్సార్ మత్సకార  భరోసా పథకం.పథకం కింద ఈనెల 6న జాలర్లకు రూ.10వేల చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలో లక్షా 9వేల మంది మత్స్యకారులకు ఈ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply