తెనాలి లో తొలి పాజిటివ్ కేసు…

0
318

తెనాలి పట్టణంలో ఐతానగర్ లో కోవిడ్ -19 పాజిటివ్ కేసు నమోదు అయినది, తెనాలి పట్టణం మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించదమైనది, ఐతానగర్ ను కంటోన్మెంట్ జోన్ గా ,గుర్తించడమైనది,

1.రేపటి నుంచి కేవలం నిత్యవసరాలుకి సంబంధించిన షాపులు ఐతానగర్ కంటైన్మెంట్ జోన్ వి కాకుండా మిగిలిన ప్రాంతములోనివి మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

  1. ఐతానగర్ కటైన్మెంట్ ప్రాంత ప్రజలు నిత్యవసరాలుకి కూడా బయటకు రావటానికి వీలు లేదు.వారికి ఇంటి వద్దకే అందించటం జరుగుతుంది.
  2. ఐతానగర్ కంటైన్మెంట్ ప్రాంతములో ఉన్న అన్నీరకముల షాపులు &మెడికల్ షాపులు కూడా తదుపరి ఉత్తరవులు అందే వరకు ఓపెన్ చేయటానికి వీలులేదు
  3. కంటైన్మెంట్ ప్రాంతములో అన్ని రకముల వ్యాపార సముదాయాలు పూర్తిగా మూసివేయవలెను.
  4. పాజిటివ్ కేస్ కి సంబంధించి న వ్యక్తి పేరు గాని కుటుంబ సభ్యల పేర్లు సోషల్ మీడియా లో షేర్ చేసిన వారిమీద క్రిమినల్ కేస్ లు నమోదు చేయబడతయి

Leave a Reply