లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాలు, ఇతర వస్తువులు తెచ్చుకునేందుకు ప్రతిరోజూ బయటకు వెళ్తుండడం చూస్తున్నాం.
అలా ప్రతిరోజూ కూరగాయల మార్కెట్, షాపులకు వెళ్లడం అంత సురక్షితం కాదు. అత్యవసరం అయితే తప్ప మార్కెట్లకు, మెడికల్ షాపులకు వెళ్లకండి.ఒకవేళ వెళ్లినా కనీసం మీటరుకు పైగా దూరం పాటించండి.
ఇంటి ద్గగర అనవసరంగా గుంపులుగా ఉండడం మంచిది కాదు.
ఇంట్లోనే వుందాం.. సురక్షితంగా వుందాం.. కరోనాను కట్టడి చేద్దాం..
____________
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*
