వి.కోట రెడ్ జోన్ గా ప్రకటన చేయనున్న జిల్లా కల్లెక్టర్-తిరుపతి

0
406

వి.కోట మార్కెట్ నుండి చెన్నై కోయంబేడుకు వెళ్ళి వచ్చిన ఇద్ధరికి కరోనా నిర్ధారణ చేసిన తిరుపతి వైద్యులు..
మరో ముగ్గరికి సంభందించి రిజల్ట్స్ రావాల్సి ఉంది.
వి.కోట రెడ్ జోన్ గా ప్రకటన చేయనున్న జిల్లా కల్లెక్టర్.. ఎస్సీ ..
అప్రమత్తమైన అధికారులు.. నేడు మరో 20 మందిని పరీక్షల నిమిత్తం తరలింపు..

Leave a Reply