బస్సులు బయలుదేరు స్థలాలు…

0
677

▪️కర్నూలు వైపు నుండి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకు

▪️విజయవాడ వైపునుండి వచ్చే బస్సులు LB Nagar వరకు

▪️కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు వైపునుండి వచ్చే బస్సులు JBS వరకు

▪️వరంగల్ వైపు నుండి వచ్చే బస్సులను ఉప్పల్ బస్టాండు వరకు మాత్రమే అనుమతిస్తారు.

▪️ప్రయాణం పెట్టుకునే వారు గమనించాలి. స్వంత వాహనాలలో Containment Area లకు తప్ప ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కానీ నిబంధనలను పాటించవలసి ఉంటుంది.

బస్సులు బయలుదేరు స్థలాలు*

▪️ముఖానికి Mask మాత్రం తప్పనిసరి. లేదంటే, రు.1000 లు ఫైన్ కట్టేందుకు తయారుగా ఉండాలి.

Leave a Reply