ఆండ్రాయిడ్‌ ఫోన్ తో జాగ్రత్త..

0
368

భారత్‌లో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడుతున్న వారు సైబర్‌ నేరగాళ్ల బారిన పడే ప్రమాదముందని సాంకేతిక నిపుణులు హెచ్చరించారు. జాగ్రత్త పడకుంటే వీరి వ్యక్తిగత సమాచారం అవాంఛనీయ వ్యక్తుల చేతికి చిక్కేందుకు అధిక అవకాశాలున్నాయని వారు తెలిపారు.

Leave a Reply