ఈ నెల 26 నుంచి ఏపీలో విమాన రాకపోకలు ప్రారంభం…..

0
125

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా.. ఏపీలోని విశాఖ, విజయవాడ ఎయిర్ పోర్టుల్లో ఎల్లుండి నుంచి విమానాలు నడవనున్నాయి. తక్కువ మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్న నేపథ్యంలో రేపు ఏపీకి విమానాలు నడపటం లేదని కేంద్రం తెలిపింది. ఇక ఏపీలో విమాన సర్వీసులు రద్దయినట్లు ప్రకటన రావడంతో హైదరాబాద్ నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో రేపు అమరావతికి వెళ్లనున్నారు.

Leave a Reply