దేశంలో కొత్తగా 16,922 పాజిటివ్‌ కేసులు.

0
440

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు, 418 మరణాలు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,73,105కి చేరింది.

ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,86,514 ఉండగా.. 2,71,697 మంది కోలుకున్నారు.

ఇప్పటి వరకు కరోనాతో 14,894 మంది మరణించారు.

Leave a Reply