సికింద్రాబాద్-మచిలీపట్టణం మధ్య ప్రత్యేక రైలు…

0
557

సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డివిజన్ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైలు సికింద్రాబాద్-మచిలీపట్టణం వయా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలును కేటాయించామని సీనియర్ డీసీఎం శుక్రవారం ప్రకటించారు.రైలు నంబరు-82743 ఈ నెల 11వ తేదీ ఉంటుందని పేర్కొన్నారు.ఒక టూ టైర్ ఏసీ,ఒక త్రి టైర్ ఏసీ,ఆరు స్లీపర్ కోచ్ లు రైలులో ఉంటాయన్నారు.

Leave a Reply