వృద్దుడి ప్రాణాలు కాపాడిన కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ సంస్థ….

0
391

స్థానిక మచిలీపట్నం వలంద పాలెం మసీదు ప్రక్కన ఒక వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి ఆ సమయానికి అక్కడ ఉన్న ఆశా వర్కర్స్(E.naga lakshmi and Khaja bee.A) ఆ వృద్ధుడికి ORS తాగించటం జరిగింది. కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ వాలంటీర్ అయినా నజీర్ చూసి సంస్థను సంప్రదించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఆ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకొని వెంటనే 108 కి తెలియజేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి వృద్ధుడికి ప్రథమ చికిత్స చేయించటం జరిగింది.

Courtesy:- Call For Blood Organisation

Leave a Reply