రాష్ట్ర రాజధానిపై బోస్టన్ సంస్థ నివేదిక…

0
424

రాష్ట్ర రాజధానిపై బోస్టన్ సంస్థ తయారు చేసిన నివేదికను ఈ రోజు సీఎం జగన్‌కు సమర్పించనుంది. ఈ సంస్థ రాజధానిపై అధ్యయనం చేసింది. రాజధాని, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై నివేదికను సిద్ధం చేసింది.ఈ నెల 8న జరిగే కేబినెట్ భేటీలో బోస్టన్ సంస్థ నివేదికపై ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం.అటు బీసీజీ, జీఎన్ రావు ఇచ్చిన నివేదికలపై అధ్యయనానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే హైపవర్ కమిటీ వేసింది. ఈ నెల 20లోపు హైపవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలుయని తెలుస్తోంది.

Leave a Reply