రాష్ట్రంలో కొత్తగా 70 వేల పేద కుటుంబాలకు బియ్యం కార్డులు…

0
169

గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాలు సిద్దం.

కొత్తగా ఇచ్చే బియ్యంకార్డుదారులకు రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ.

లాక్ డౌన్ సమయంలో పేదలను ఆదుకునేందుకు 3 విడతలుగా రేషన్ ఇవ్వాలని సీఎం శ్రీ వైఎస్ జగన్ నిర్ణయం.

దీనిలో భాగంగా మొదటి విడతలో 1.47 కోట్ల కుటుంబాలకు రేషన్ కేటాయింపు.

రెండో విడతలో ఇప్పటి వరకు 1.35 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ.

కొత్తగా మంజూరు చేసిన 70 వేల కార్డులతో కలిపి మొత్తం 1,47,93,567 కుటుంబాలకు లబ్ధి.

Leave a Reply