మహిళలకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సదుపాయం…

0
416

స్వయం నహాయక సంఘాల మహిళలు తమ ఇళ్ల వద్ద తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర జీవానోపాధుల స్పెషలిస్ట్ ఎల్.శ్రీరామ్ అన్నారు.స్థానిక మునిసిపల్ పార్క్ సమావేశపు హాల్లో మంగళవారం స్వయం సహాయక సంఘాల మహిళలు తాయారు చేసిన రోల్డ్ గోల్డ్ నగలు,రెడీమేడ్ దుస్తులను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో పలువురు నేతలు,మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply