బైపాస్‌ రోడ్డుకు మోక్షం..

0
304

తొమ్మిది నెలలుగా గతుకులతో ఇబ్బందులు పడుతున్న బైపాస్ రోడ్డుకి ఇప్పటికి మోక్షం కలిగింది. బైపాస్ రోడ్ మరమ్మతులకు నిధులు కేటాయించారు.ఈ రోడ్డు గతుకులమయంగా ఉండటంతో మాచవరం,ఆనందపేట,హోసింగ్ బోర్డు కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కు మంత్రి పేర్ని నాని ఈ సమస్య గురించి వివరించారు.ఈ మేరకు అభివృద్ధికి 17 కోట్ల 5 లక్షలు మంజూరు అయినట్లు రోడ్లు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు తెలిపారు.

Leave a Reply