బందరు నుండి చెన్నై,అమరావతిలోని హైకోర్టు, సెక్రటరియేట్‌కు గరుడ బస్సు…

0
575

మచిలీపట్నం డిపో నుండి చెన్నైకి, అమరావతిలోని హైకోర్టు, సెక్రటరియేట్‌కు నూతన బస్సు ఏర్పా టు చేసినట్టు బందరు ఆర్టీసీ డిపో మేనేజరు సత్యనారాయణమూర్తి తెలిపారు. తన చాంబర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆదేశాలతో బందరు నుంచి చెన్నైకు బస్సు ఎర్పాటు చేశామన్నారు. టైల్‌ రన్‌ నిర్వహించామని, మంచి స్పందన లభించిందన్నారు. విశాఖపట్నానికి నూతనంగా ప్రవేశపెట్టిన బస్సుకు కూడా మంచి ఆదరణ లభించిందన్నారు.

Leave a Reply