నేడు దొంతులమ్మ చరిత్ర పుస్తకావిష్కరణ…

0
358

రిటైర్డ్‌ అధ్యాపకురాలు శాకమూరి వసుంధర రచించిన దొంతులమ్మ అమ్మవారి చరిత్ర పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై ఈ పుస్తకాన్ని వైద్యుడు ధన్వంతరీ ఆచార్య ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.

Leave a Reply