టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ అమ్మ ఊరు మచిలీపట్నం -మచిలీపట్నం

0
677

ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబమునకు చెందినవాడు. చెన్నై లయోలా కళాశాలలో చదివాడు.ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఉద్యోగిప్రస్తుతము ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో కమల్ ది 63వ స్థానము.

నాన్న శ్రీనివాసరావుది రాజమండ్రి, అమ్మది మచిలీపట్నం. నాన్న ఉద్యోగరీత్యా చెన్నైలో స్థిరపడ్డాం. బంధువుల శుభకార్యాలకు నాన్నతో కలిసి రాజమండ్రి వెళుతుండేవాడు.2005లో అర్జున అవార్డు వచ్చినప్పుడు రాజమండ్రి టౌన్‌హాల్‌లో సన్మానం చేశారు.

Leave a Reply