టెలిగ్రామ్‌ యాప్‌ పాఠాలు….

0
632

#ఐఐటీ, జేఈఈనీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు టెలిగ్రామ్‌ యాప్‌ పాఠాలు అందుబాటులోకి రానున్నాయి.

అదేవిధంగా గ్రాండ్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు, సబ్జెక్టుల వారీ వీడియో పాఠాలు, ఈ-బుక్స్‌, నోట్స్‌.. వంటి సమగ్ర సమాచారం ఈ యా్‌పలో లభించనుంది.

ఈ మేరకు ఐఐటీనీట్‌ ఫోరం కన్వీనర్‌ కె.లలిత్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

టెలిగ్రామ్‌ యాప్‌లో జాయిన్‌ అయ్యేందుకు #9849016661 నెంబర్‌కు ‘టెలిగ్రామ్‌’ అని టైప్‌ చేసి వాట్సాప్‌ మెసేజ్‌ చేయాలని సూచించారు.


Leave a Reply