జిల్లాలో ఆరుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు…

0
181

అవనిగడ్డ తాసిల్దార్ విక్టర్ బాబు గంపలగూడెం కు బదిలీ

నాగాయలంక తాసిల్దార్ గా పనిచేస్తున్న వెంకటరామయ్య వీరులపాడుకు బదిలీ

వీరులపాడు తాసిల్దార్ గా పనిచేస్తున్న సాయి శ్రీనివాస్ నాయక్ ను విజయవాడ రూరల్ కు బదిలీ

గూడూరు తాసిల్దార్ విమల కుమారి నాగాయలంక కు బదిలీ

స్పెషల్ డిప్యూటీ తాసిల్దార్ మస్తాన్ ను అవనిగడ్డ తాసిల్దార్ గా నియమిస్తూ ఉత్తర్వులు

విజయవాడ రూరల్ మండలం తాసిల్దార్ గా పనిచేస్తున్న వనజాక్షి ని గూడూరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ….

Leave a Reply