చోరీ కేసులో నిందితులు అరెస్ట్‌..

0
380

మచిలీపట్నంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నిందితులను ఇనుగుదురుపేట పోలిసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.నూరుద్దిన పిటకు చెందిన సయ్యద్‌ యాసిన కు కోనేరుసెంటరులో జూలరి షాప్‌ లో రెండు కిలోల వెండి, ఆరు గ్రాముల బంగారం అపహరణకు గురయ్యాయి. బాధితుని ఖర్యాదు మేరకు కెసు నమోదు చేసిన పోలీసులు సిసి ఫుటేజీ ఆధారంగా..రాజుపేట, దేశాయిపీటలకు చెందిన అలి, జాఫర్‌ ను నిందితులుగా గుర్తించారు.

Leave a Reply